Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra PradeshSrikakulam ఆస్తి గొడవల్లో దారుణ హత్య..

ఆస్తి గొడవల్లో దారుణ హత్య..

by Rama
murder

కంచిలి మండలం కేశ్రపాడు పంచాయతీలో దారుణ హత్య… ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ.. హత్య గురైన వ్యక్తి బద్రి ఖేత్ర (32) గా గుర్తింపు… హత్య చేసినవాళ్లు హతుని యొక్క అన్నలు బద్రి కుర్మరావు, బద్రి వాసు… ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039221
Total views : 194842

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: