Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల

by CVR NEWS

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల  .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో బడ్జెట్‌ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని..రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగుల పెట్టించాలనే సంకల్పమన్నారు .5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్‌ ఉందన్న మంత్రి..వరుసగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం తన అదృష్టమన్నారు. స్వర్ణాంధ్ర 2047కు అనుగుణంగా బడ్జెట్‌ రూపొందించామన్నారు. ఈ బడ్జెట్ రాయలసీమ ప్రజల కలలను నెరవేస్తుందని..యువత ఆకాంక్షలు నెరవేర్చేలా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్టు వెల్లడించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: