Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra PradeshWest Godavari గురుకుల బాలుర పాఠశాల ప్రారంభోత్సవం..

గురుకుల బాలుర పాఠశాల ప్రారంభోత్సవం..

by Rama
Chinthalapudi

చింతలపూడి పట్టణంలో నూతనంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలను ప్రారంభోత్సవం చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు.నాగార్జున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రాన్ని ఒక కీచుకుడు లా సర్వనాశనం చేశారని, 45 సంవత్సరాలు వ్యవస్థల్ని మేనేజ్ చేసాడని అన్నారు. వేల కోట్ల ఆస్తులను ఎలా సంపాదించాడని మంత్రి అన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: