Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Technology గూగుల్‌లో ఎఐ ఫీచర్

గూగుల్‌లో ఎఐ ఫీచర్

by Rama
Google AI

AI ఫోటోలను క్రియేట్ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, మీ సొంత ఆలోచనలకు అనుగుణంగా ఫోటోలను రూపొందించుకోవచ్చు. ఇలాంటి వారి కోసం గూగుల్ తాజాగా సరికొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. ఈ కంపెనీ కొత్త Search Generative Experience(SGE) ఫీచర్‌ను పరిచయం చేసింది. మెరుగైన ఫీచర్లను అందించేందుకు గూగుల్ ప్రయత్నాలను ప్రారంభించింది. నెటిజన్లు ఈ ఫీచర్ ద్వారా డ్రాఫ్ట్‌లను రాయవచ్చు, టోన్‌ని కూడా మార్చొచ్చు. ఈ టూల్ ఉపయోగించడానికి 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. సందర్భం లేదా ఏదైనా విషయంపై ఆధారపడి ఈ ఫోటో క్రియేట్ చేయబడుతుంది. ఈ ప్లాట్‌ఫామ్ నిర్దిష్ట నియమాలను కలిగి ఉంటుంది. ఎలాంటి సామాజిక వ్యతిరేక ఫోటోలను క్రియేట్ చేయకూడదనే నిబంధనలతో రానుంది.

Advertisements

You may also like

Our Visitor

039185
Total views : 194601

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: