Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Technology వైఫై రూటర్ రాత్రంతా ఆన్‌లో ఉంచుతున్నారా..?అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే..!

వైఫై రూటర్ రాత్రంతా ఆన్‌లో ఉంచుతున్నారా..?అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే..!

by Satya
Wi-Fi

నేటి ఆధునిక కాలంలో Wi-Fi రూటర్ దాదాపు ప్రతి ఇంట్లో ఉంటోంది. దీన్ని నిర్ణీత వ్యవధిలో మాత్రమే ఉపయోగించుకోవాలి. పని ముగిసిన వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. చాలా మంది వైఫై రూటర్‌ను పగలు, రాత్రి సమయాల్లో ఆన్‌లో ఉంచుతుంటారు.ఇది శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రేడియేషన్ వలన అల్జీమర్స్ సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది. రూటర్‌ను మనుషులు ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశంలో ఉంచొద్దు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: