Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home Telangana హైదరాబాద్​లో 22 ఎలక్ట్రిక్​ బస్సులు ప్రారంభం..!

హైదరాబాద్​లో 22 ఎలక్ట్రిక్​ బస్సులు ప్రారంభం..!

by Satya
22 electric buses started in Hyderabad

టీఎస్​ఆర్టీసీ(TSRTC)లోకి ఎలక్ట్రిక్​ బస్సులు..

హైదరాబాద్(Hyderabad)​లో టీఎస్​ఆర్టీసీలోకి అదనంగా 22 ఎలక్ట్రిక్​ బస్సులు వచ్చాయి. ఈ 22 ఎలక్ట్రిక్​ బస్సులను టీఎస్​ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్​ బస్సులను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkat Reddy) జెండా ఊపి ​ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఫిబ్రవరి నెలలో 100 కొత్త బస్సులను టీఎస్​ఆర్టీసీ(TSRTC) అందుబాటులోకి తీసుకువచ్చింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇందులో మహాలక్ష్మి పథకం కోసం 90 ఎక్స్​ప్రెస్​ బస్సులను కేటాయించగా, హైదరాబాద్​-శ్రీశైలం మార్గంలో తొలిసారి 10 ఏసీ రాజధాని సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులు అన్ని కిక్కిరిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం ఇలా కొత్త బస్సులను ప్రారంభించడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది చదవండి: మెడికల్ షాపుల్లో అధికారులు దాడులు..


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


కీలక దశకు చేరిన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్.
తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖకు సంబంధించిన వివాదం కీలక దశకు చేరినట్లు తెలుస్తోంది. వరుసగా …
‘తెలంగాణ రైజింగ్‌’కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి.
లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో ప్రవాసులు భాగస్వాములు కావాలని …
గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం.
హైదరాబాద్ గచ్చిబౌలి పరిధిలోని అంజయ్యనగర్‌లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నిన్న కూలిపోయిన భవనం పక్కనే పాక్షికంగా దెబ్బతిన్న …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: