Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Technology వాట్సప్‍లో అదిరిపోయే ఫీచర్

వాట్సప్‍లో అదిరిపోయే ఫీచర్

by Satya
whatsapp new feature

ఇటీవల పాస్ వర్డ్ లెస్ పాస్ కీ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చిన మెటా సంస్థ.. తాజాగా వాట్సప్ లో వాయిస్ మేసేజ్ లకోసం View Once మోడ్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా ఒకసారి మాత్రమే వినగలిగే వాయిస్ మెసేజ్ పంపడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్ బెటా వెర్షన్ ని వినియోగించే Android, iOS కస్టమర్లకోసం టెస్టింగ్ దశలో ఉందని మెటా పేర్కొంది. View Once భద్రత, నియంత్రణతో ఫీచర్ ద్వారా వాయిస్ నోట్ షేరింగ్ చేయొచ్చని పేర్కొంది. వాయిస్ మేజేస్ పంపించేవారు కూడా ఈ వాయిస్ నోట్ ను రికార్డు చేయలేరు, సేవ్ చేయలేరని పేర్కొంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: