Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra PradeshGuntur హిందూ – ముస్లిం భాయ్ భాయ్

హిందూ – ముస్లిం భాయ్ భాయ్

by Rama
hindu - muslim

మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఓ ముస్లిం యువకుడు మత సామరస్యాన్ని చాటుకున్నాడు. అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు కార్తీక మాసం సందర్భంగా తాడేపల్లి మండలం నులకపేట లో మహేష్ రెడ్డి యువకుడు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్థానిక నులకపేట ప్రాంతానికి చెందిన షేక్ జిలాని అనే ముస్లిం యువకుడు.. అయ్యప్ప భజన పూజా కార్యక్రమానికి వచ్చిన అయ్యప్ప దీక్ష స్వాములకు కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనం (బిక్ష) ఏర్పాటు చేశాడు.

Advertisements

You may also like

Our Visitor

025380
Total views : 147112

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.