Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh నరసన్నపేట బహిరంగ సభలో పుష్ప వాణి శ్రీ కామెంట్స్..

నరసన్నపేట బహిరంగ సభలో పుష్ప వాణి శ్రీ కామెంట్స్..

by Rama
pushpa sri vani

సభ లో ప్రజల్ని చూస్తుంటే నాగావళి వంశధార నదులు పోటెత్తియా అన్న రీతిలో ఉంది కృష్ణదాసు జగనన్నకు అభిమాన దాసుడు .. అట్టడుగు వర్గనికి చెందిన నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నానంటే కారణం జగన్.. 1,12,795 కోట్లు సంక్షేమ ఫలాలను పేదలకు అందించాం.. 25 వెలు కోట్ల రూపాయలు గిరిజనుల కోసం ఖర్చు చేశాం.. రాష్ట్రం లో 151 సీట్లు గెలిచిన మనం 175 సీట్లు ఈజీగా గెలుస్తాం .. శ్రీకాకుళం లో మూలపేట పోర్ట్, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, శుద్ధి జలాల నీటి అందించడం మా ప్రభుత్వ ఘనత.. నాలుగు సంవత్సరాలలో రూపాయి లంచం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించాం.. గతంలో ఏ ప్రభుత్వం కూడా అట్టడుగు వర్గాల అభివృద్ధికి చూడలేదు… ఎప్పుడూ అణగదొక్కాలని చూశారు.. కానీ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ పదవులు ఇచ్చిన ఘనత మనదే.. 2024 లో జగనన్న గెలుపు వన్ సైడ్ , టిడిపి సూసైడ్, జనసేన ఔట్ సైడ్ ఇది రాష్ట్ర ప్రజలు డిసైడ్..

Advertisements

You may also like

Our Visitor

039820
Total views : 200933

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: