Monday, May 18, 2026
News Navigation
Monday, May 18, 2026
News Navigation

Breaking

Monday, May 18, 2026
Home Andhra PradeshEast Godavari ఆటోను డీ కొట్టిన లారీ..

ఆటోను డీ కొట్టిన లారీ..

by Rama
Auto-lorry accident

కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద జాతీయ రహదారిపై ఏడుగురు తో కత్తిపూడి నుండి ఏవి నగరం వెళ్తున్న ఆటోను ఓ లారీ డీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి గంపల చందర్రావు( 65 ) అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ లో నలుగురు ని తుని ఏరియా ఆసుపత్రికి, ఇద్దరిని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

014439
Total views : 80210

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.