Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Telangana ఈనెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ

ఈనెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ

by Satya
KCR

ఈనెల 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానున్నది. సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన 4వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గెలుపుపై సీఎం కేసీఆర్ ధీమాతో ఉన్నారు. రెండు రోజులు ఎలాంటి ఆందోళన లేకుండా ఉండాలని తనను కలిసిన నేతలతో సీఎం కేసీఆర్ అన్నారు. ఎగ్జాక్ట్ ఫలితాలు కళ్లముందు ఉంటాయని కేసీఆర్ వారికి వివరించారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

014609
Total views : 80587

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.