Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Telangana ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం

ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం

by Satya
Center to introduce the budget

కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 1, 2024 రోజున బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం ప్రభుత్వం. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్ అనేది కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టే వరకు ప్రభుత్వాన్ని నడిపించే ఆర్థిక ప్రణాళిక. 2024-25 ఆర్థిక ఏడాదికి గానూ రథసారథి. ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వ ఆదాయం, వ్యయాల ప్రణాళికలను వివరిస్తుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2024 జనవరి చివరి వారంలో మొదలై ఏప్రిల్‌లో ముగుస్తాయి.

Advertisements

You may also like

Our Visitor

013819
Total views : 78134

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.