Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home Andhra PradeshEast Godavari నూతన జిల్లా కలెక్టర్ గా లక్ష్మీషా..

నూతన జిల్లా కలెక్టర్ గా లక్ష్మీషా..

by Rama
Lakshmi sha

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న వెంకటరమణారెడ్డిని గృహ నిర్మాణ సంస్థ ఎండిగా బదిలీ అవడంతో అక్కడ పనిచేస్తున్న లక్ష్మీషాను తిరుపతికు బదిలీ చేసింది. ఈ సందర్భంగా బుధవారం తిరుపతి కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూస్తానని అదేవిధంగా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

042282
Total views : 223748

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: