Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశా.. చెప్పుతో కొట్టుకున్న రైతు

కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశా.. చెప్పుతో కొట్టుకున్న రైతు

by Prakash
Bhupalpally

భూపాలపల్లి(Bhupalpally) జిల్లాలో చెప్పుతో కొట్టుకున్న రైతు..

భూపాలపల్లి జిల్లాలో చెప్పుతో కొట్టుకున్న రైతు. రేగొండ మండలం చెంచుపల్లి(Chenchupalli) లో ఘటన. సాగునీరు అందక పంట ఎండిపోతుందని ఆవేదన కాంగ్రెస్ కు ఓటు వేసి తప్పు చేశానన్న రైతు వెన్నెల శ్యామ్. కాంగ్రెస్ కు ఓటు వేయమని నేనే తిరిగిన. నేను కూడా కాంగ్రెస్ కే వేశానని తన చెప్పుతో తానే కొట్టుకున్న రైతు మార్పు అంటే ఇదేనా… మార్పు కాదు.. మొత్తం ముంచే పాలన రైతు శ్యామ్ సాగునీరు అందించలేమని ముందే చెప్తే పంట వేసేవాన్ని కాదన్న శ్యామ్ ప్రతిఏటా DBM-38 కెనాల్ కాలువ పక్కనే మూడు ఎకరాల వరి పంట సాగు చేస్తాను… వరి పొట్ట దశలో ఉండగా నీరు లేకపోవటంతో ఎండిపోయిందని వాపోయిన శ్యామ్, సాగునీరు పై సర్కార్ దృష్టి పెట్టాలని వేడుకుంటున్న రైతులు.

Follow us on: Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు కస్టడీకి సంబంధించి ఏపీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సిట్ …
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన శ్రీ అంకాలమ్మ తల్లి …
ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నేడు మరోసారి ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా రొటేటర్ కఫ్ …

 CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

039600
Total views : 198672

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: