563
తిరుమల శ్రీవారి సేవలో పారిజాత పర్వం(Parijata Parvam) మువీ టీమ్
తిరుమల శ్రీవారిని పారిజాత పర్వం మువీ టీమ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో నటులు చైతన్య రావు, శ్రద్ధా దాస్(shraddha das), హర్షలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండలంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వారు తెలిపారు.తిరుమల శ్రీవారి బ్లెషింగ్స్ కోసం వచ్చామని చెప్పారు. శ్రీవారి ఆశీశ్సులతో చిత్రం మంచి హిట్ అవ్వాలని చిత్ర బృందం ఆకాంక్షించారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.
షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ "రణబాలి" సినిమా అక్టోబర్ …
‘ఆస్మాన్’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మంచు మనోజ్.
‘ఆస్మాన్’ గొప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో రా కింగ్ మంచు మనోజ్ …
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో …
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి