104
చిత్తూరు జిల్లా, కుప్పం | Chittoor, Kuppam
సీఎం జగన్ పై రాయితో దాడి చేయడాన్ని ఖండిస్తూ కుప్పంలో నిరసన తెలిపిన వైసీపీ నేతలు. కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైటాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్సీ భరత్ మరియు వైసీపీ నేతలు. 420 చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కుట్రపూరితంగా సీఎం జగన్ పై రాయితో దాడి చేయించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడిన ఎమ్మెల్సీ భరత్, వైసీపీ నేతలు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.