Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Latest News మంచిర్యాల జిల్లాలో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన…….!

మంచిర్యాల జిల్లాలో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన…….!

by Rama
మంచిర్యాల జిల్లాలో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన…….!

పురుగుల మందు డబ్బాతో రైతుల నిరసన కలకలం సృష్టించింది, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు రైతులు పురుగుమందు డబ్బాలను చేతపట్టి నిరసనకు దిగారు , మంచిర్యాల జిల్లాలో రైతులు పురుగుల మందు డబ్బాలతో నిరసన ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొనకల్ ప్రాథమిక సహకార సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వడ్లు విక్రయించాం కానీ విక్రయించి రెండు నెలలు గడుస్తున్న మాకు డబ్బులు రాలేదు మా డబ్బులను పిఎసిఎస్ పొనకల్ వారు గోల్మాల్ చేషారు మా డబ్బులు మాకు ఇచ్చేవరకు మా నిరసన కొనసాగిస్తాం ఈ రోజు పొనకల్ పిఎసిఎస్ లో రైతుబరోసా నిర్వహించేందుకు వచ్చిన అధికారులను గేటుకు తాళం వేసి నిర్బంధించినట్లు తెలిపారు

FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS

  • ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
    భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్‌ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టడంతో…
  • విజయ్‌ నేతృత్వంలో ‘సామాజిక న్యాయ విజయ కూటమి’.
    తమిళనాడు రాజకీయాల్లో విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం మరో కీలక రాజకీయ అడుగు వేసింది. టీవీకే ఆధ్వర్యంలో ఏర్పడిన కొత్త కూటమికి సామాజిక న్యాయ విజయ కూటమి గా పేరు ఖరారైంది. విజయ్‌ అధ్యక్షతన చెన్నై పనయూర్‌లో జరిగిన సమన్వయ…
  • యాదగిరిగుట్టకు భారీగా తరలివస్తున్న భక్తులు: బీర్ల ఐలయ్య.
    తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య అన్నారు. భక్తుల రాకపోకలకు అనుగుణంగా యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. డిపో పరిధిలో భద్రత కోసం సీసీ…
  • కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్.
    లిక్కర్ రవాణా టెండర్ల కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు మరో షాక్ తగిలింది. ఇదే కేసులో చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కారుమూరిపై సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు..…
  • ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..
    ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్.. నాకు రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన సినిమా అంటూ రవితేజ ఎమోషనల్ మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది. అన్ని వర్గాల ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మ రథం పడుతున్నారు.…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: