ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లోని శానిటైజేషన్ పనులను ఆకస్మిక తనిఖీ చేపట్టి పరిశీలించారు. ఎమ్మెల్యే బడేటి చంటి.. గత పది రోజుల క్రితం నగరంలో జరుగుతున్న శానిటైజేషన్ పనులు పై మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు..ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ లో MLA ఆకస్మిక తనిఖీలు మున్సిపల్ కార్మికులు నగరంలో శానిటైజేషన్ పనులు చేయకుండా అవకతవకలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా రంగంలో దిగి శానిటైజేషన్ పనులను పరిశీలించడమే కాకుండా సిబ్బంది, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. నగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకు పోతుంటే మున్సిపల్ కార్మికులు, అధికారులు నిద్రమత్తులో ఉన్నారని ఇకనైనా నిద్ర మత్తు వీడాలని డాలని లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.. వర్షాల నేపథ్యంలో ప్రజలు విష జ్వరాలు బారిన పడే పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటికైనా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి ట్రైన్లు శుభ్రం చేయాలని సూచించారు…
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరిఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా? అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే…
- కోచింగ్ సెంటర్లను కంట్రోల్లో పెడ్తంపోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు, నీట్, ఎంసెట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణనిచ్చే సంస్థలపై కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను రాష్ట్రంలో అమలు చేస్తామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లు,…
- వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమాదేశంలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వయోవృదులందరికి ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది చేకూరుతుంది. వీరందరికీ…
- బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలనంబెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్‌ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన…
- అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ లో స్విట్జర్లాండ్ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి