Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Latest News కల్యాణ లక్ష్మీ లబ్దిదారులకు గుడ్ న్యూస్

కల్యాణ లక్ష్మీ లబ్దిదారులకు గుడ్ న్యూస్

by Rama
కల్యాణ లక్ష్మీ లబ్దిదారులకు గుడ్ న్యూస్

ఆడపిల్ల పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతుంటారో తెలిసిందే. అలాంటి తల్లిదండ్రులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించే కల్యాణ లక్ష్మీ పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ పథకాన్ని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది. ఈ పథకం ద్వారా ఆడబిడ్డల పెళ్లికి ఒక లక్షా నూట పదహారు రూపాయలను ప్రభుత్వం వారికి అందిస్తోంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో ఆడబిడ్డలకు శుభవార్త చెప్పింది. కల్యాణ లక్ష్మీకి నిధులు కేటాయించింది. ప్రభుత్వం కల్యాణ లక్ష్మీ నిధులను విడుదల చేసింది.కల్యాణ లక్ష్మీ లబ్దిదారులకు గుడ్ న్యూస్ దీంతో కొన్ని నెలలుగా పెండింగ్ లోనే ఉన్న కల్యాణ లక్ష్మీ లబ్దిదారుల దరఖాస్తులకు ఎట్టకేలకు మోక్షం లభించే ఛాన్స్ వచ్చింది. కల్యాణలక్ష్మీ స్కీమ్ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 1225.43కోట్లు విడుదల చేసింది. ఈమధ్యే ప్రకటించిన బడ్జెట్ లో ఈ స్కీంకు ప్రభుత్వం 2 వేల 175 కోట్లను కేటాయించింది. అందులో నుంచి 24 వేల 38 కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు నిధులు విడుదల చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..
    ఏలూరు కలెక్టరేట్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కాస్తా… అధికారులకు, వైకాపా నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి కళ్లెదుటే వైకాపా నాయకులు, ఏలూరు మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్…
  • వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..
    వరంగల్‌లో అంతర్జాతీయ స్మగ్లర్ల తరహాలో సాగుతున్న వన్యప్రాణుల అక్రమ రవాణా గుట్టును డిరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు రట్టు చేశారు. గ్రే మార్కెట్‌లో అత్యంత ఖరీదైన, అంతరించిపోతున్న అరుదైన సజీవ పాములను విక్రయిస్తున్న ఒక ముఠా సభ్యుడిని సినీ ఫక్కీలో…
  • పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..
    సరికొత్త ఆదర్శానికి వేదికైంది శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టరేట్. ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కేవలం మాటలకే పరిమితం కాదని స్వయంగా ఆచరించి చూపించారు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్. సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
  • Punjab Kingsకు వరుసగా ఆరో ఓటమి.. ప్లేఆఫ్స్ ఆశలు సంకటంలో..
    పంజాబ్ కింగ్స్‌కు ఇది వరుసగా 6వ ఓటమి, దీంతో వారి సీజన్ పూర్తిగా తలకిందులైంది. ప్లేఆఫ్స్ రేస్ వేడెక్కుతున్న ఈ సమయంలో ఇది Chennai Super Kings, Kolkata Knight Riders, Rajasthan Royals మరియు బహుశా Delhi Capitals వంటి…
  • Delhi Capitals అద్భుత ఫినిష్‌తో ఉత్కంఠ పోరులో విజయం..
    ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు స్వల్ప తేడాతో విజయం సాధించింది. అబిషేక్ పోరెల్ మరియు KL రాహుల్ తమ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో 72 పరుగులు వచ్చాయి, 10వ ఓవర్ ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 105/0 వద్ద…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

014553
Total views : 80459

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.