Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మంత్రి అనిత పర్యటన..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మంత్రి అనిత పర్యటన..

by CVR NEWS
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో మంత్రి అనిత పర్యటన

అనకాపల్లి జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత సుడిగాలి పర్యటన నిర్వహించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో మే 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరగనున్న టీడీపీ మహానాడు ఏర్పాట్లను మంత్రి స్వయంగా పరిశీలించారు. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల మండలాల్లో కళ్యాణ మండపాలు, సభా ప్రాంగణాలు, వసతి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎస్.రాయవరం మండలం పెదగుమ్ములూరులో రుద్ర లక్ష్మి, సాయి శంకర్ కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందించారు. క్లస్టర్ స్థాయిలో జరిగే మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి అనిత..

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019182
Total views : 90065

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.