Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల భారీ ర్యాలీ..

అస్మిత్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల భారీ ర్యాలీ..

by
jc asmith reddy

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ జెసి అస్మిత్ రెడ్డి సోమవారం భారీ ర్యాలీ చేపట్టారు. టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించడంలో జాప్యం జరుగుతుందని పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి జేసీ నివాసం నుంచి అశోక్ పిల్లర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ చేరుకొని ఎన్టీఆర్ కు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆర్డీటీ కాలనీలోని టిడ్కో గృహాలు వద్దకు తరలివెళ్లారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: