అల్లూరి సీతారామరాజు జిల్లా (Alluri Sitaramaraju District) డుంబ్రిగూడ మండలం బొడ్లమామిడి కొల్లాపుట్ పంచాయతీ కి చెందిన పొట్టంగి మధు వైఫ్ ఆఫ్ సన్యాసమ్మ నిండు గర్భిణీ పురిటి రావడంతో హాస్పిటల్ కి తీసుకు వెళ్లడానికి 108 అంబులెన్స్ కి ఫోన్ చేయగా మీ ఊరి వరకు రోడ్డు బాగోలేదు రోడ్డు బాగున్నంతవరకే మేము రాగలమని సిబ్బంది చెప్పడంతో రెండు కిలోమీటర్ల వరకు డోలిమోత తో మోసుకొని రావడం జరిగింది. మరమ్మత్తులో ఉన్న రోడ్డు బాగు చేయకపోవడం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు భావిస్తున్నారు. కావున ఇప్పటికైనా ఐటీడీఏ పీవో వి. అభిషేక్ స్పందించి రోడ్డు పనులు ముమ్మరం చేసి మా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనంతపురం జిల్లాలో ఆర్‌ఎంపీ డాక్టర్ల దందా..ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్ ఎం పి డాక్టర్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు చందంగా తయారైంది . అత్యవసర వేళలో ప్రథమ చికిత్స చేసి ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆర్ఎంపీ డాక్టర్లు ఏకంగా ఎంబిబిఎస్ డాక్టర్లతో సమానంగా తెలిసి తెలియని…
- అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు శ్రీకారం..రాజధాని అమరావతిలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో, సుమారు 750 కోట్ల వ్యయంతో 1000 పడకల సామర్థ్యంతో ఈ…
- ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనుల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. వెంకటాపూర్ మండలం కేశాపూర్ గ్రామ శివారులో కూలీలతో కలిసి స్వయంగా పని చేసి ఆకట్టుకున్నారు.వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కూలీలు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మంత్రి.. వారికి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 61931