Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Andhra Pradesh అమరావతి శాసనసభ రేపటికి వాయిదా

అమరావతి శాసనసభ రేపటికి వాయిదా

by Satya
అమరావతి శాసనసభ రేపటికి వాయిదా

అమరావతి శాసనసభ రేపటికి వాయిదా . అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రమాణం చేయని ముగ్గురు ఎమ్మెల్యేలు . ఇవాళ ప్రమాణం చేసిన 172మంది ఎమ్మెల్యేలు . రేపు ఉదయం పదిన్నర గంటలకు తిరిగి ప్రారంభం కానున్న శాసనసభ . రేపు ఉదయం ప్రమాణం చేయనున్న జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు . సభ్యుల ప్రమాణo తర్వాత జరగనున్న స్పీకర్ ఎన్నిక ప్రక్రియ . రేపు ఉదయం 11గంటలకు స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ని ఎన్నుకోనున్న శాసనసభ .

Follow us on : Facebook, InstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: