Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh బివిసీ లాజిస్టిక్స్ వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం..

బివిసీ లాజిస్టిక్స్ వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న నగదు స్వాధీనం..

by Rama
BVC Logistics

Follow us on : FacebookInstagramYouTube & Google News

కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీసులు చేపట్టిన తనిఖీలో బివిసీ లాజిస్టిక్స్ (BVC Logistics) కు సంబంధించిన వాహనంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న ఐదుకోట్ల 60 లక్షల రూపాయల విలువైన 8 కేజీల 116 గ్రాముల బంగారం 46 కేజీల వెండి అభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ నుండి విశాఖపట్నం వెళ్తూ పెద్దాపురంలోని ఓ నగల దుకాణం నుండి వెండి తీస్కుని వెళ్తుండగా పెద్దాపురం పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పెద్దాపురం ఎస్ఐ సురేష్ బివిసీ లాజిస్టిక్స్ వాహనంలో తరలిస్తున్న బంగారు, వెండి పట్టుకుని పెద్దాపురం ఆర్వో కార్యాలయానికి తరలించారు. పట్టుకున్న అభరణలకు సంబంధించిన బిల్లులు ఇతర వివరాలను పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి విచారణ చేపట్టారు.

ఇది చదవండి: ఈసిఐకి కనకమేడల రవీంద్ర లేఖ..!


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: