Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Health మద్యం ఎక్కువగా తాగుతున్నారా..?

మద్యం ఎక్కువగా తాగుతున్నారా..?

by Satya
alcohol

మద్యం ఎక్కువగా తీసుకుంటే జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్ ఉబ్బరం, విరేచనాలు, పొత్తికడుపు నిండుగా ఉండటంతోపాటు కాలేయం దెబ్బతింటుంది. ఏకాగ్రతను కోల్పోవడం, చేతులు, పాదాలలో తిమ్మిరి, జ్ఞాపకశక్తి సమస్యలు ఎదురవుతాయి. నరాల సమస్యలు కూడా వస్తాయి. ఒకేసారి మూడు కంటే ఎక్కువ పానీయాలు తీసుకోకూడదు. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. దీనివల్ల రక్తప్రసరణ పెరిగి రక్తపోటు పెరుగుతుంది. ఆల్కహాల్ కారణంగా చలికి రక్తం గడ్డకట్టడంతోపాటు గుండెకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. శరీరాన్ని కొంత సమయం వెచ్చిగా ఉంచినప్పటికీ తర్వాత బాడీ చల్లబడిపోవడంతోపాటు గుండెపోటు వచ్చే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

Advertisements

You may also like

Our Visitor

013688
Total views : 77953

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.