Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సౌజన్య పై మూకుమ్మడి దాడి

మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సౌజన్య పై మూకుమ్మడి దాడి

by Prakash
Sullurpet

ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట | Sullurpet…

సూళ్లూరుపేట మెప్మా సిటీ మిషన్ మేనేజర్ సౌజన్య పై మెప్మా అధ్యక్షురాలు స్వప్న మరియు ఆర్పీలు మూకుమ్మడిగా దాడి. బ్యాంకు వద్దకు మెప్మా అధ్యక్షురాలు వెళుతుందని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సిటీ మిషన్ మేనేజర్ పై దాడికి దిగిన మెప్మా అధ్యక్షురాలు స్వప్న, భర్త దయాకర్ మరియు స్వప్న అత్త. గత 15 రోజుల క్రితం మన్నారు పోలూరు లో ఓ గ్రూపులో ఆర్పి గ్రూప్ సభ్యులకు డబ్బులు ఇవ్వకపోవడంతో సమస్య వెలుగులోకి వచ్చిన వైనం. మెప్మా అధ్యక్షులు మరియు ఆర్ పేరు కలిసి గ్రూపు సభ్యుల వద్ద అధిక మొత్తంలో డబ్బులు కాజేస్తున్నట్లు సమాచారం.

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిటీ మిషన్ మేనేజర్(City Mission Manager) కి విషయం తెలియడంతో అధ్యక్షరాల్ని బ్యాంకు వద్దకు వెళ్లొద్దని చెప్పినప్పటికీ నువ్వు ఎవరు చెప్పడానికి అని ఆర్పీలు అధ్యక్షులు దాడి చేసినట్లు వెల్లడించిన సిటీ మేనేజర్. నేడు సమావేశం జరుగుతుండగా ఒక ఆర్పి సిటీ మిషన్ మేనేజర్ ఫోన్ లాక్కోవడంతో మొదలైన వ్యవహారం. దీంతో మెప్మా అధ్యక్షురాలు అత్త సిటీ మిషన్ మేనేజర్ సౌజన్య పై దాడి చేయడంతో ఇద్దరు కలబడి కొట్టుకోవడంతో ఇరువురికి గాయాలు. ఇరువురు కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విచారణ చేపడుతున్న ఎస్సై కోటా రహీం రెడ్డి.


ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంజనేయులు సర్వీస్‌ నుంచి …
తెలంగాణలో ఆగస్టు 27న ఓటరు రోల్ సభలు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ నెల 27న …
ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.
సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారి ఎన్‌.సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: