Sunday, March 15, 2026
News Navigation

Breaking

Sunday, March 15, 2026
Home International అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు..!

అమెరికాలో భారతీయ విద్యార్థులపై దాడులు..!

by Satya
Eric Garcetti

అమెరికా(America) రాయబారి ఎరిక్ గార్సెటీ కీలక వ్యాఖ్యలు..

అమెరికాలో భారతీయ విద్యార్థులపై వరుస దాడుల నేపథ్యంలో భారత్‌(India)లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ(Eric Garcetti) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా లాంటి భారీ దేశంలో ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ జరుగుతుంటాయని, విద్యార్థులు నిత్యం అప్రత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ బాధిత కుటుంబంతో నేను మాట్లాడాను. వారి పరిస్థితికి నా హృదయం ద్రవించిందని తెలిపారు.

ఇది చదవండి: UNSC : గాజాలో కాల్పుల విరమణ..!

ఇలాంటి విషయాలను మేము సీరియస్‌గా తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపిన ఆయన బాధితులకు న్యాయం లభించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అయితే దాడుల బారిన పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ దిశగా యూనివర్సిటీల్లోని వనరులను వినియోగించుకోవాలని ఎరిక్ కోరారు.

Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది. జపాన్‌ …
అమెరికాలో భారతీయ జువెలరీ స్టోర్‌లో భారీ దోపిడీ.
అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ జువెలరీ స్టోర్‌లో భారీ దోపిడీ జరిగింది. గతేడాది జరిగిన ఘటనకు సంబందించిన …
ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో భారత నౌకాదళం తన యుద్ధ నౌకలను మోహరించింది.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా, పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో భారత నౌకాదళం …

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.