Saturday, May 16, 2026
News Navigation
Saturday, May 16, 2026
News Navigation

Breaking

Saturday, May 16, 2026
Home Andhra Pradesh బొర్రా వెంకట అప్పారావు జనసేన కామెంట్స్…

బొర్రా వెంకట అప్పారావు జనసేన కామెంట్స్…

by Prakash
Borra Venkata Apparao comments...

బొర్రా వెంకట అప్పారావు జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కామెంట్స్…
బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన కలిసిన ఆవశ్యకత ఏమిటి సైకో ముఖ్యమంత్రిని ఏ కారణంగా దించాలి. జనసేన టిడిపి ఎందుకు అధికారంలోకి రావాలి. మన ఓటు ఏంటి వాటర్ లిస్టులో ఉన్న తప్పులను సరిదిద్దాలి.
మన ఓటు హక్కుని మన వినియోగించుకుంటూ, మనల్ని అన్యాయం చేయడానికి దొంగ ఓట్లు సృష్టిస్తూ నీ హామీలను నెరవేస్తే దొంగ ఓట్లు సృష్టించుకోవాల్సిన అవసరం లేదు.
దొంగ ఓట్లు లేకుండా నిజాయితీగా ఎలక్షన్ గా నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాము. తండ్రికి పక్షం ఇచ్చి కొడుకు ఉద్యోగం లేకుండా చేస్తున్నావ్. వృద్ధాంత ప్రదేశ్ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్. పోరుగు రాష్ట్రాలకు వలసల పోతున్నారు మీ అసమర్థత వల్ల అన్నారు.
మా జనసేన కార్యకర్త వాసు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. రోడ్డుకు మట్టి పెట్టి ప్యాచ్ వర్క్ వేస్తున్నారు. ఈ వారం పది రోజుల్లో ఇద్దరు ముగ్గురు చనిపోయారు. ఈ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించాలంటే జనసేన టిడిపి కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలి అని బొర్రా వెంకట అప్పారావు పేర్కొన్నారు

Advertisements

You may also like

Our Visitor

013932
Total views : 78503

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.