Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Business సత్తెనపల్లిలో డాక్టర్ల నిరసన ర్యాలీ..

సత్తెనపల్లిలో డాక్టర్ల నిరసన ర్యాలీ..

by Prakash
Doctors protest

డాక్టర్లపై జరుగుతున్న దాడులను ఖండించాలని మరియు డాక్టర్లకు ఆత్మ రక్షణ కల్పించాలని సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణకు, ఎమ్మార్వో సురేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. డి.ఎస్.పి ఆదినారాయణ మాట్లాడుతూ మున్ముందు ఇలాంటి దాడులు పునరావ్రుతం కాకుండా రక్షణ కల్పిస్తాం. ప్రజలు ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చినాచో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. దానికోసం ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తాము.

Advertisements

You may also like

Our Visitor

039296
Total views : 196345

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: