Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Andhra Pradesh కేసీఆర్ ను కలవనున్న సీఎం జగన్..!

కేసీఆర్ ను కలవనున్న సీఎం జగన్..!

by Prakash
ap cm jagan and kcr

అమరావతి, నేడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ పర్యటన. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్‌ అధినేత కే.చంద్రశేఖర్‌రావును పరామర్శించనున్న సీఎం వైఎస్‌ జగన్‌. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్‌ చేరుకుంటారు, బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 14లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కే.చంద్రశేఖర్‌రావును ఆయన నివాసంలో పరామర్శించనున్న సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: