96
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కానిస్టేబుల్ సూసైడ్…
కానిస్టేబుల్ సూసైడ్ అప్డేట్ |Constable suicide
విశాఖ, 2010 బ్యాచ్ కు చెందిన ఎస్ పి ఎఫ్ కానిస్టేబుల్ పాలవలస శంకర్రావు. స్వస్థలం విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిస గ్రామం. వేకువ జామున 5 గంటలకు చోటు చేసుకున్న ఘటన. ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న శంకర్రావు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఆర్ధిక సమస్యలు ఆత్మహత్యకు ప్రాథమిక కారణంగా భావిస్తున్నా పోలీసులు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: కానిస్టేబుల్ సూసైడ్…