Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh పోలీస్ వ్యవస్థకు పిన్నెల్లి సోదరుల సవాల్

పోలీస్ వ్యవస్థకు పిన్నెల్లి సోదరుల సవాల్

by Satya
పోలీస్ వ్యవస్థకు పిన్నెల్లి సోదరుల సవాల్

ఇక, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిపై ఇప్పటికే పలుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. మరి.. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని పట్టుకోవడం ఏపీ పోలీస్ వ్యవస్థకు పిన్నెల్లి సోదరుల సవాల్ గా మారిందా? కావాలనే కొందరు పోలీస్ అధికారులు అతనికి సహకరిస్తున్నారా? అన్న సందేహాలు నెలకొన్నాయి. అంతేకాదు.. పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకోవడం పిన్నెల్లి సోదరులకు అంత తేలికా? అన్న చర్చ కూడా సాగుతోంది. సామాన్యులైతే పోలీసులు క్షణాల్లో స్టేషన్‌కు పిలిపించి అరెస్టు చేయగలుగుతారు. మరి.. పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. పిన్నెల్లికి కొందరు అధికారులు సహకరిస్తున్నారనడంలో వాస్తవం ఎంత? అనేది తేలాల్సి ఉంది.

Follow us on : Facebook, Instagram, YouTube Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

018610
Total views : 89016

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.