Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home National వెలుగులోకి వచ్చిన దారి దోపిడీ..!

వెలుగులోకి వచ్చిన దారి దోపిడీ..!

by Satya
Extortion that came to light

ఏఆర్ కానిస్టేబుల్ దారి దోపిడీ వెలుగు:

ఏఆర్ కానిస్టేబుల్(AR Constable) దారి దోపిడీ వెలుగులోకి వచ్చింది. అక్రమ మద్యం తరలిస్తున్న వారినే టార్గె చేసుకుని కానిస్టేబుల్ గాంధీ మార్గమధ్యంలో అటకాయించేవాడు. ప్రధానంగా కర్ణాటక నుంచి రాజుపేట వయా రామకుప్పం కు తరలి వచ్చే మద్యాన్ని పట్టుకునే నెపంతో బెదిరింపులకు పాల్పడడం అధికారుల దృష్టికి వచ్చింది. అంతేకాదు ఏఆర్ కానస్టేబుల్ గాంధీ నేతృత్వంలో ఒక ముఠాగా ఏర్పడి అక్రమ మద్యం పట్టుకోవడం తర్వాత బెదిరింపు వారి వాహనాలను లాగేసుకోవడం జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే కానిస్టేబుల్ గాంధీతో పాటు సోమశేఖర్, గోపీలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా దారి దోపిడీలో కొన్ని బైకులు లాగేసుకున్నట్టు తేలింది. గాంధీ పేరు పెట్టుకుని పైగా పోలీస్ ఉద్యోగం చేస్తూ దారి దోపిడీలకు పాల్పడుతున్న ఏఆర్ కానిస్టేబుల్ ముఠాను కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఇది చదవండి: నేషనల్ పార్క్‌లో ఏనుగుపై ఊరేగిన ప్రధాని మోదీ..


స్పేస్ స్టార్టప్‌ల సీఈఓలతో ప్రధాని మోదీ భేటీ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్ సంస్థల సీఈఓలతో సమావేశమయ్యారు. దేశంలోని ప్రతిభావంతులైన స్పేస్ స్టార్టప్‌ల …
తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే.
తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్ల కేటాయింపు అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయంలో …
పోలీస్ స్టేషన్‌ ముందు రాహుల్ గాంధీ ధర్నా.
పెల్లెట్ గన్ గాయాల వ్యవహారంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: