Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra Pradesh వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 2…

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 2…

by Prakash
Vande Bharat Express

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాలను కలుపుతూ మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ త్వరలో పట్టాలు ఎక్కనుంది. సికింద్రాబాద్‌ – విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్‌ రైలు ను నడిపేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఈ రైలు ప్రారంభ తేదీ వివరాలతో త్వరలోనే ద మ రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఈ రైలు గురువారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయం 8.45 గంటలు. ఉదయం 5.05 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరే ఈ ఎక్స్‌ప్రెస్‌ మధ్యాహ్నం 1.50కి విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2.35కి బయల్దేరి రాత్రి 11.20కి సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరుకుంటుంది. తెలంగాణలో వరంగల్‌, ఖమ్మం నగరాలు.. ఏపీలో విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: