Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home National ఉత్తమ్ కుమార్ రెడ్డితో జీఆర్ అనిల్ సమావేశం

ఉత్తమ్ కుమార్ రెడ్డితో జీఆర్ అనిల్ సమావేశం

by Satya
Uttam Kumar Reddy

సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కేరళ సివిల్ సప్లయ్ శాఖ మంత్రి జీఆర్ అనిల్ సమావేశమయ్యారు. రేషన్ పంపిణీ అక్రమంగా తరలించకుండా తీసుకుంటున్న చర్యల గురించి ఉత్తమ్ – కేరళ మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ హెచ్ డి చౌహాన్, కేరళ కమిషనర్ కూడా పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

009376
Total views : 62139

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.