హైదరాబాద్ లోని ఎల్పీ నగర్ లో 57 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేసి, ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎల్‌బీనగర్‌కు చెందిన తిప్పర్తి ముకేష్ అనే యువకుడు తన కారులో ఆంధ్రా – ఒరిస్సా బార్డర్ నుంచి 57 కిలో గంజాయిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా STF కు పట్టుబడ్డాడు. ఏఓబీ నుంచి గంజాయిని హైదారాబాద్‌కు తీసుకు వస్తున్నాడనే సమాచారంతో … డీఎస్పీ తిరుపతి యాదవ్ ..ఎస్టీఎఫ్ టీమ్ కారులో వెళ్లి భద్రాచలం టౌన్ చెక్‌పోస్టు సమీపంలో వాహనాలు తనిఖీలు చేపట్టారు. గంజాయిని తీసుకొని వస్తున్న కారును స్వాధీనం చేసుకున్నారు.హైదరాబాద్ లోభారీగా గంజాయి పట్టివేత పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 50లక్షల మేరకు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. పట్టుకున్న గంజాయిని భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహిమ్ ఉన్నీసా బేగంకు అప్పగించారు. గంజాయిని పట్టుకున్న డీఎస్పీతోపాటు సిబ్బందిని ఎక్సైజ్ కమిషనర్ ఇ.శ్రీధర్, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను…
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సూరి మంచి విజయాన్ని ఇచ్చిన ఆడియెన్స్‌కి థాంక్స్.. ‘మండాడి’ యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో హీరో సుహాస్ ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్…
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కీలక కార్యక్రమాలకు నడ్డా…
- మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.బ్రిక్స్ ఇండియా 2026 సదస్సు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం మధ్య కీలక ద్వైపాక్షిక భేటీ జరిగింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో భారత్–మలేషియా సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.…
- ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనకు రానున్నారు. గాల్వాన్ వ్యాలీ ఘటన తర్వాత తొలిసారిగా భారత్‌కు వస్తున్న జిన్‌పింగ్ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకోనున్న జిన్‌పింగ్‌తో పాటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి