Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Andhra Pradesh ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు

by Satya
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు

అనంతపురం జిల్లా లోని గుత్తి, గుంతకల్లు,పెద్దవడుగూరు మండలాలలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారి భాస్కరయ్య నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించారు. అధికారులు దాడులు చేస్తారన్న సమాచారం తెలియడంతో చాలావరకు ఎరువుల దుకాణాల యాజమాన్యులు షాపులకు తాళాలు వేసి వెళ్లిపోయారు. కొంతమంది దుకాణదారులకు విజిలెన్స్ అధికారులు ఫోన్ చేసి దుకాణాలు తెరవాలని చెప్పినప్పటికీ యజమానులు విజిలెన్స్ అధికారులకు సహకరించకపోవడమే కాకుండా ఊరిలో లేము దూరంగా ఉన్నామంటూ అధికారులకు తెలిపారు. దీంతో విజిలెన్స్ అధికారులు గుత్తి పట్టణంలోని శ్రీనివాస ఎరువుల దుకాణానికి ఉన్న ఒకవైపు షట్టర్ కి విజిలెన్స్ అధికారులు తాళం వేశారు. ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారో చూస్తామన్నారు.అదేవిధంగా మూసివేసిన దుకాణాల యాజమాన్యులకు వారికి సంబంధించిన లైసెన్సులను సరెండర్ చేయాలనీ ఆదేశించారు. దీంతో ప్రక్కనే ఉన్న శ్రీ వెంకటేశ్వర ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేపట్టారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.
    వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్‌పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్‌కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
  • రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.
    రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
  • బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.
    యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్‌లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
  • యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.
    హైదరాబాద్‌లో ఒలింపిక్‌ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్‌ డిస్ట్రిక్ట్‌ను భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
  • ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.
    ఇరాన్‌పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

039728
Total views : 199923

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: