Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home Latest News ఉత్తమ్ కుమార్ రెడ్డి..కామెంట్స్…

ఉత్తమ్ కుమార్ రెడ్డి..కామెంట్స్…

by Rama
uttham kumar reddy

సీఎం అభ్యర్థి పరిశీలన లో నేను ఉంటా..

  • మొదటి నుంచి నేను కాంగ్రెస్ లోనే ఉన్నాను.. నాకు సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి.
  • నా వాదన, అభిప్రాయం హై కమాండ్ కు చెప్పా..వారి అభిప్రాయం వారు చెపుతారు..
    -హై కమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటా..
  • సీఎం ఎంపిక విషయంలో ప్రజాస్వామ్య పద్ధతిని అవలంబిస్తున్నాం.. ఎక్కడ గందర గోళం లేదు.
  • నేను గతంలో మిలటరీ లో సోల్జర్… కాంగ్రెస్లోనూ సోల్జర్ ని..
  • కాంగ్రెస్ లో నేను 7 సార్లు గెలిచాను… నాకు శక్తి ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ప్రయత్నం చేశాను.. 35 సంవత్సరాలు గా కాంగ్రెస్ లోనే ఉన్న..
  • గతం లో నేను పీసీసీ అధ్యక్షుడిగా పని చేశాను.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశాను.
  • సీఎం అభ్యర్థి ఎంపికలో నన్ను కూడా పరిశీలిస్తారని ఆశిస్తున్నాను… తప్పు లేదనుకుంటున్నాను..
  • సీఎం అభ్యర్థి ఎంపిక విషయం లో ఆలస్యం చేయడం లేదు..రిజల్ట్ వచ్చి 48 గంటలు కూడా కాలేదు.. కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్ ప్రాసెస్ ఫాలో అయింది…
  • సోషల్ మీడియా రాంగ్ హైప్ క్రియేట్ చేసింది..
  • మూడో తేదీన రిజల్ట్స్ వచ్చింది.. 12 గంటల్లో సీఎల్పీ నిర్వహించి తీర్మానం పాస్ చేశారు..ఎమ్మెల్యే ల అభిప్రాయం తెలియజేశారు..
  • కాంగ్రెస్ కు 70 నుంచి 72 సీట్లు వస్తాయని ఆశించాను..
  • సీఎం రేసులో నలుగురు ఐదుగురు ఉండటం తప్పు కాదు..
  • పార్టీ అంతర్గత విషయాలను బయటకు చెప్పడం తప్పు…
  • కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉంది..
Advertisements

You may also like

Our Visitor

039375
Total views : 196554

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: