Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh నేడు పిఠాపురంలో కొనసాగుతున్న నారాలోకేష్ పాదయాత్ర

నేడు పిఠాపురంలో కొనసాగుతున్న నారాలోకేష్ పాదయాత్ర

by Satya
naralokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 215 వ రోజుకు చేరుకుంది. నేడు ఆయన పాదయాత్ర పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగనుంది. ఇక ఆయన పాదయాత్ర కాకినాడ రూరల్ తిమ్మాపురం యార్లగడ్డ గార్డెన్స్ నుంచి ప్రారంభం కానుంది. రాత్రికి యండపల్లి జంక్షన్ వద్ విడిది కేంద్రంలో బస చేయనున్నారు.

Advertisements

You may also like

Our Visitor

019341
Total views : 90432

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.