Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Latest News కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.

by CVR NEWS
కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర

హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ చారిత్రక కట్టడం 110 ఏళ్ల వారసత్వాన్ని పూర్తిచేసుకుంది. గోతిక్ శైలిలో నిర్మించిన ఈ రైల్వే స్టేషన్ నేటికీ తన వైభవాన్ని చాటుకుంటూనే, ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు సేవలందిస్తోంది. వారసత్వ సంపదను కాపాడుకుంటూనే పర్యావరణ హిత చర్యలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: