Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh దొంగ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు..

దొంగ రేషన్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు..

by Satya
Thieving ration

అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణములోని ధోనిముక్కల పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉంచిన దాదాపు 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సెబ్ పోలీసులు ప‌ట్టుకున్నారు. అక్ర‌మంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని సెబ్ అధికారులు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి ప‌ట్టుకున్నారు. సుమారు 40 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక రెవిన్యూ అధికారులకు అప్పగించారు. అక్రమ దందాలకు పాల్పడితే డయల్‌ 100కు సమాచారం అందించాలని స్థానికులకు పోలీసులు సూచించారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

012573
Total views : 75444

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.