Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

Friday, May 1, 2026
Home Telangana నిర్మల్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్..

నిర్మల్‌లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్..

by Satya
Rahul

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) నిర్మల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ(Election Campaign Meeting)లో రాహుల్(Rahul) పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ(Congress Party) గెలిచి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష రూపాయలను బ్యాంకు ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని.

Follow us on : FacebookInstagramYouTube & Google News

జనాభాకు తగినట్టుగా అందరికీ రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. అదే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు. బీజేపీ పేదల హక్కులను హరించి ధనికులకు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. తాము ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తామంటే తప్పుపడుతున్నారని మరి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ పెద్దలకు రుణాలు ఎందుకు మాఫీ చేసిందని నిలదీశారు.


మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

009318
Total views : 61418

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.