Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Telangana సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటన..

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటన..

by Satya
Announcement of BJP candidate for Secunderabad Cantonment by-election

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక(Secunderabad Cantonment By-Election)కు సంబంధించిన బీజేపీ(BJP) తరుపున పోటీ చేయబోయే అభ్యర్ధిని ప్రకటించింది. తెలంగాణ(Telangana), ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల(Uttar Pradesh)లో త్వరలో జరగబోయే ఉపఎన్నికలకు సంబందించి అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసిన బీజేపీ.. తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డా. టీఎన్ వంశా తిలక్ పేరును ప్రకటించింది.

ఇది చదవండి: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి సూసైడ్ కలకలం

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ నారాయణన్(Shri Ganesh Narayanan) కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా.. ఉప ఎన్నిక అభ్యర్ధి కోసం బీజేపీ తీవ్ర కసరత్తులు చేసిన రాష్ట్ర నాయకత్వం ముగ్గురు పేర్లతో కూడిన లిస్ట్ ను అధిష్టానానికి పంపింది. దీనిపై అధిష్టానం చర్చించి వంశీ తిలక్ పేరును ఫైనల్ చేసింది.

Follow us on : FacebookInstagram, YouTube & Google News


మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

019153
Total views : 90017

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.