Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Andhra Pradesh ప్రపంచ కప్ ఫైనల్ పై జోరుగా బెట్టింగులు..!

ప్రపంచ కప్ ఫైనల్ పై జోరుగా బెట్టింగులు..!

by Satya
Strong Betting on World Cup Final

క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ పోరుతో నెల్లూరు జిల్లాలో సందడి మారింది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమ్యయే మ్యాచ్ ను వీక్షించేందుకు హోటలలో ప్రత్యేక స్క్రీన్ లు ఏర్పాటు చేసారు. మరోవైపు జోరుగా బెట్టింగులు జరుగుతున్నా పోలీసులు పట్టించు కోవడం లేదు. భారత్, ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ఫైనల్ పోరులో ఎవరు గెలుస్తారని అందరిలోనూ ఆసక్తి నెలకుంది. బలమైన ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించి భారత్ క్రికెట్ ప్రపంచ కప్ ను కైవసం చేసుకోవాలని 140కోట్ల మంది ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039129
Total views : 194371

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: