Bookmark CrimeAndhra PradeshLatest News గేదెల మకాం తగలబెట్టిన దుండగుడు.. by Prakash 20/01/2024 written by Prakash కాకినాడ జిల్లా పిఠాపురం మండలము వెల్దుర్తి గ్రామంలో ఒక గేదల మకాం పై ఒక వ్యక్తి వ్యక్తిగత కక్ష తో మకాం తగలబెట్టినట్టు సమాచారం. మూడు దూడలు అగ్నికి సజీవ దహనం అవినవి, రెండు గేదలు అధిక మొత్తంలో కాలిపోయినవి వాటి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 20/01/2024 0 comment 0 FacebookTwitterPinterestEmail