Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Crime గేదెల మకాం తగలబెట్టిన దుండగుడు..

గేదెల మకాం తగలబెట్టిన దుండగుడు..

by Prakash
fire at buffelo hut

కాకినాడ జిల్లా పిఠాపురం మండలము వెల్దుర్తి గ్రామంలో ఒక గేదల మకాం పై ఒక వ్యక్తి వ్యక్తిగత కక్ష తో మకాం తగలబెట్టినట్టు సమాచారం. మూడు దూడలు అగ్నికి సజీవ దహనం అవినవి, రెండు గేదలు అధిక మొత్తంలో కాలిపోయినవి వాటి పరిస్తితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisements

You may also like

Our Visitor

039552
Total views : 198579

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: