Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిభిరం..

రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిభిరం..

by Prakash
krishnam raju birth anniversary celebrations

పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు లో ఘనంగా మాజీ కేంద్రమంత్రి సినీ నటుడు రెబల్ స్టార్ యు.వి.కృష్ణంరాజు జయంతి వేడుకలు. స్వగ్రామం మొగల్తూరు లో జయంతి వేడుకల్లో పాల్గొన్న భార్య శ్యామల దేవి, కుమార్తె ప్రసిద్ధ. కృష్ణంరాజు నివాసానికి భారీగా చేరుకున్న అభిమానులు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకు ను కట్ చేసిన కృష్ణంరాజు భార్య, కుమార్తె. కృష్ణంరాజు పుట్టినరోజు సందర్భంగా మొగల్తూరు లో ఉచిత షుగర్ వ్యాధి మెగా వైద్య శిబిరం.

Advertisements

You may also like

Our Visitor

014617
Total views : 80600

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.