సబ్ స్టేషన్ నిర్మాణాల్లో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి గొట్టిపాటి. విద్యుత్ అంతరాయాల సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియాల్సిందేనని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్శాఖాధికారులతో సమావేశమైన మంత్రి గొట్టిపాటి..1912 కాల్ సెంటర్లను పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేయాలని..అలాగే విధి నిర్వహణలో ఉన్నతాధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యుత్ శాఖ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేశారు.
Tag:





Total views : 90632