కోవురు మండలం స్థానిక జాతీయ రహదారిపై సాధారణ తనిఖీలు చేపట్టిన కోవూరు పోలీసులు…తనిఖీల్లో భాగంగా శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో అక్రమంగా తరలి వెళ్తున్న విదేశీ మద్యాన్ని పట్టుకున్న కోవూరు పోలీసులు….అక్రమంగా పట్టుబడ్డ విదేశీ మద్యాన్ని కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించిన స్థానిక పోలీసులు…..పట్టుబడ్డ విదేశీ మద్యం మరియు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన కోవూరు సెబ్ అధికారులు….పట్టుబడ్డ మద్యం విలువ ఐదు లక్షల వరకు ఉన్నట్లు సమాచారం….ఈ విదేశీ మద్యం ఎక్కడి నుంచి వస్తుందని గుట్టు చప్పుడు కాకుండా లోతుగా విచారిస్తున్న కోవూరు పోలీసులు…
Tag:
పోలీసులు
గుంటూరులో వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి పెద్ద ఎత్తున విద్యార్థులు. హాజరై చిందులు వేశారు. సీఎం జగన్ మాస్కులతో జగన్ వల్లే విద్య అంటూ ఫ్లకార్డులు ప్రదర్శన చేశారు. మంచి నీళ్ళు ఇవ్వలేదని విద్యార్థినిలు ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్ కూడలి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు అక్కడ నుంచి విద్యార్థులను పంపిచివేసారు.
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. ఎన్నికల సిబ్బంది పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు కామారెడ్డి వెళుతున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు వాహనాన్ని పోలీసులు ఆపారు. తూప్రాన్ వద్ద మంత్రి వాహనాన్ని ఆపడంతో.. తన వాహన తనిఖీకి పూర్తిగా సహకరించారు కేటీఆర్. తనిఖీ అనంతరం కేటీఆర్ కామారెడ్డికి బయలుదేరారు.





Total views : 75467