గొర్రెల స్కామ్ కేసులో ఏసీబీ అరెస్ట్ చేసిన నలుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్. నలుగురు (hyderabad)పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసిన ఏసీబీ. ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లను అరెస్ట్ చేసిన ఏసీబీ. రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్ లను అరెస్టు చేసిన ఏసీబీ.
Follow us on :Facebook, Instagram&YouTube.
2.10 కోట్ల అవినీతి (Hyderabad)…
ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను మళ్లించుకున్న నిందితులు. నాంపల్లి ఏసీబి స్పెషల్ కోర్టు లో హాజరుపరిచిన అధికారులు. మార్చ్ 7 వరకు జ్యుడిషియల్ రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా …
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌లో …
నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
ఏపీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా పర్యటిస్తున్నారు. విజయవాడకు చేరుకున్న కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు …